ఈరోజు (05-11-2024)

కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకటీరెండు ఆటంకాలు ఎదురైనప్పటికీ పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త. చంద్రధ్యానం శుభప్రదం.

ఈవారం (03-11-2024 - 09-11-2024)

మిశ్రమకాలం. లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు. శ్రమకు తగిన ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్య విషయాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి .   సంబంధబాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి  డబ్బు అందుతుంది. ఒక వార్త లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. వృథా ప్రయాణాలు చేస్తారు. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. నవగ్రహ ఆరాధన శుభప్రదం. 


మీ రాశి

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని